ఆబ్బాయి Finland లొ సాఫ్ట్ వేర్ నిపునుడు..మంచి వుద్యొగం.. వున్నంతలో well settled.
ఇంటికి ఫొన్ చేసిన ప్రతీ సారి “ ఎరా నయన పెల్లెప్పుదు చెసుకుంటావ్ ..అప్పుడే 27 దాటాయి “, అని అమ్మ అంటూ వుంటుంది….ఈ సారి ఎందుకో మనవాడు ఒకే చెసాడు.
వచ్హేనెల హాలిడేస్ కి ఇండియ వస్తున్నాను…అమ్మాయిని చూడు అని గ్రీన్ సిగ్నల్ ఇచ్హాడు.
ఇంకేమి ఆ తల్లికి ఆనందం…దగ్గరి బంధువులలొ,marriage బ్యూరొ లలొ ఇలా మొత్తానికి చాల చొట్ల వెదకి… ఒక అమ్మాయిని చూసారు చూడ డానికి అందంగా వుంది,ఆస్తి పరులు,స్టేటస్ కూడ సరిపొతుంది.
అబ్బాయి వచ్హాడు…మంచి రోజు చూసి ఒక మ్యరేజ్ లూకింగ్స్ (బెట్రొథల్) అరేంజ్ చేసారు.
ఇక్కడ అబ్బాయి నీట్ గా షేవ్ చెసుకొని,Louis-philp షర్టు,John players పాంట్ వేసుకొని సకుటుంబ సమేతంగా CAR లో వెల్లారు.
అక్కడ అమ్మాయి కూడ అంతే…beauty parlor కి వెల్లి bleaching,facial అవి ఇవి చెసుకొని మంచి కంచి పట్టూ చీర కట్టుకొని (రెట్టింపు అందం తొ) రెడీ ఐంది.
కుశల ప్రశ్నలు,పరిచయ వాక్యాల తర్వత …అబ్బాయిని అమ్మాయిని ఎకాంతంగా మాట్లాడుకొవడనికి వదిలారు.
అబ్బాయి :మీ హాబీస్ ఎంటి,ఎలంటి మూవీస్ చూస్తారు etc..
అమ్మాయి:ఏవొ రెండు హాబీస్ …orkut , movies , Aditya Tv etc..etc. అని చెప్పింది.
ఇంకేముంది ఇక పెద్దలు లాంచనాల సంగతి మాట్లాడుకున్నారు …నెక్ష్ట్వీవీక్ పెల్లి ఫిక్స్ అయింది …ఎందుకంటె అబ్బాయి వెల్లాలి మరి.ఈ వన్ వీక్ లొ ఇద్దరు రొజుకు 25 గంటలు (అతి సయొక్తి ) ఫొన్ లో మట్లాడు కున్నారు…ఎముంటాయొ అన్ని మాటలు నాకైతే తెలియదు.
ఆంతా హడావిడి గా జరిగి పొయింది….
పెల్లి అయింది…ఇద్దరు Finland వచ్హేసారు….అబ్బాయి రోజు ఆఫీస్ కి 8.30am వెల్లి సాయంకాలం 6.00 కి వస్తాడు…వచ్హిన తరవాత కొంత సేపు పార్కులు గట్రా తిరిగి వస్తారు .ఇలా కొన్ని రొజులు I mean 3 నెలలు హాపీ గానె గడచింది.తొందరలోనె ఈ గర్డెన్స్,funparks etc బోర్ కొట్టడం మొదలైంది ….కొత్త కాబట్టి తిరగాలని పిస్తుంది దానికి బార్య భర్తలే కావలసిన అవసరం లేదు…even bachelors గా వున్న వాళ్ళకి కూడా అనిపిస్తుంది.
కాని వాళ్ళకు ఎందుకో బోర్ కొట్టడం మొదిలైంది…మంచి వుద్యోగం,డబ్బు,స్టేటస్ అన్నీ వున్నాయి కాని ఎందుకో తెలియదు.
ఏందుకు కొట్టదు…ఇద్దరికీ common interests ,అభిరుచులు ఏమి వున్నాయి గనక….అబ్బాయి కేమో Hollywood సినిమాలు ఇష్టం..మరి అమ్మాయి కేమొ మహేష్ బాబు సినిమాలు ఇష్టం…అబ్బాయికి shakira songs ఇస్టం…అమ్మాయికి A.R.రహమన్ పాటలు ఇష్టం…
అబ్బాయి చాలా foreingn authors బుక్స్,philosophy etc..చదువుతాడు, అమ్మాయి అసలు బుక్స్ చదివే అవకాసమే లేదు..ఫైనల్ year పరీక్షలు రాయక ముందే పెళ్ళి చేసేసారు.
కారణం ఎమంటే ఇద్దరికీ ఒక కామన్ ఇంటెరెస్ట్ కాని,కామన్ అభిరుచులు కాని ఎమి లేవు…so కొత్త ప్రదేసానికి వచ్హిన వుత్సాహం తగ్గి పొయిన తర్వాత బొర్ కొడుతుంది,అది కామన్.ఇందులొ ఎవరి తప్పు లెదు. ఇద్దరి..వేరు వేరు వాతవరణల నుంచి వచ్హారు మరి.
టైటిల్ ప్రేమ అని పెట్టి…ఈ అరేంజ్డ్ మారేజ్ గురించిన సోది ఎంటి అనుకుంటున్నారా….ఆక్కడికే వస్తున్నా….
(ఇంకావుంది…)